ప్రాణాయామ - యోగ:
అనేక వొత్తిళ్ళతో నిండి ఉన్న మన జీవితాలలో శారీరక మానసిక
ఆరోగ్యాన్ని చేకూర్చే చక్కని ఔషధం యోగా.పతంజలి యోగశాస్త్రం ఆధారంగా అనేక సంస్థల
వారు రకరకాల యోగాసనాలను నేర్పిస్తున్నారు.మన హడావిడి జీవితాలలో కొంత
సమయాన్ని మన కోసం కేటాఇంచుకోకపోతే కొంత కాలానికి మనకు మనమే మిగలం.
కాబట్టి రోజువారీ జీవితాలలో అనేక రకాల యోగాసనాలు వేయలేకపోయిన,అన్నిటి
ఫలితాలను అందించే సూర్యనమస్కారాలను చేసుకుంటే సరిపోతుంది.అవి ఎలా చేయాలో
తరువాత విఫులంగా తెలుకుందాం.

2 Comments:
yes this is useful. Now a days somany are practicing this yoga. good topic
By
uk creations, At
September 6, 2015 at 2:28 AM
good information
https://goo.gl/Yqzsxr
plz watch and subscribe our channel
By
Unknown, At
May 31, 2018 at 4:10 AM
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home